lakshmi-vantillu

Mutton keema Curry in Telugu | Mutton Keema Recipe | Mutton Kaima Curry| కైమా కూర ఇలా చేసి చూడండి – Desi Cooking Recipes

Mutton keema Curry in Telugu | Mutton Keema Recipe | Mutton Kaima Curry| కైమా కూర ఇలా చేసి చూడండి మటన్ కూర ఎలా వండాలో చూడండి how to cook mutton keema recipe non veg recipes

mutton recipes

Hai Friends… Welcome to lakshmi vantillu ఈ రోజు Mutton Keema Curry ఎలా prepare చేసుకోవాలో చూద్దాం దీనికి కావలిసిన పధార్ధాలు మటన్ ఖైమా 250 గ్రాములు , బిరియాని ఆకులు 3, ఉల్లి పాయలు 2, పచ్చి మిర్చి 2, అల్లం వెల్లుల్లి పేస్టు 2 tsp, ఉప్పు , పసుపు , కారం, గరం మసాలా 1 tsp, ధనియాల పొడి 1 tsp , ఆయిల్ 3 tsp , పెరుగు 4 tsp , కొత్తిమీర తయారీ విధానం ముందుగా ఒక బౌల్ లో కడిగి శుభ్రం చేసుకున్న ఖైమా, కొంచెం పసుపు , 1 tsp ఉప్పు , 1 tsp కారం , పెరుగు , అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా కలిపి ఒక గంట సేపు పక్కన పెట్టుకోండి తరువాత స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ వేసి ….. హీట్ అయిన తరువాత పచ్చి మిర్చి – బిర్యానీ ఆకులు – ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం సేపు బాగా ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు దోరగా వేగిన తరువాత ముందుగా కలిపి ఉంచుకున్న ఖైమా వేసి బాగా కలిపి – కొంచెం కొత్తిమీర కూడా వేసి మూత పెట్టి పదిహేను నిమషాల పాటు ఉడికించుకోండి కైమా లోంచి ఈ విధంగా వాటర్ వచ్చిన తరువాత ఉప్పు – కారం సరి చూసుకొని – తగినంత కలుపుకొండి దీనిలో గరం మసాలా – ధనియాల పొడి – కొంచెం వాటర్ పోసుకొని మరో పది నిమషాల పాటు ఉడికించుకోండి కైమా బాగా ఉడికిన తరువాత చివరిగా మరి కొంచెం కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి వేడి వేడి అన్నంలో ఖీమా కర్రీ వేసుకొని కొంచెం నిమ్మ రసం పిండుకొని తింటే చాలా tasty గా ఉంటుంది

ఒకసారి మీరు ట్రై చేసి – నాకు feedback ఇవ్వండి – మరొక వీడియో తో మళ్ళీ కలుద్దాం thank you

#muttonkeema #recipe #telugu

hqdefault-4124907
Rated 5.00

Date Published 2020-09-20 13:57:19
Likes 1
Views 13
Duration 3:9

Leave a Comment