lakshmi-vantillu Archives - Desi Cooking Recipes Best Cooking Recipes Sat, 30 Mar 2024 09:28:09 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.2 https://desicookingrecipes.com/wp-content/uploads/2024/05/cropped-desi-cooking-recipes-high-resolution-logo-8383527-5381700-32x32.png lakshmi-vantillu Archives - Desi Cooking Recipes 32 32 Mini Rasgulla | Dry Rasgulla Recipe | తేనే మిఠాయి | Kids Favorite Sweet | Coconut Sweet | Sweets https://desicookingrecipes.com/lakshmi-vantillu/mini-rasgulla-dry-rasgulla-recipe/ https://desicookingrecipes.com/lakshmi-vantillu/mini-rasgulla-dry-rasgulla-recipe/#respond Sat, 30 Mar 2024 09:28:09 +0000 https://desicookingrecipes.com/2024/03/30/mini-rasgulla-dry-rasgulla-recipe/ Mini Rasgulla | Dry Rasgulla Recipe | తేనే మిఠాయి | Kids Favorite Sweet | Coconut Sweet | Sweets Hai Friends… Welcome to lakshmi vantillu ఈ రోజు మినపగుళ్ళతో మినీ రసగుల్లా ఎలా prepare చేసుకోవాలో చూద్దాం దీనికి కావలిసిన పధార్ధాలు మినపగుళ్ళు 1 cup – బియ్యం 1 cup – పంచదార 2 cups – వాటర్ 2 cups – యాలకులు 3 – ... Read more

The post Mini Rasgulla | Dry Rasgulla Recipe | తేనే మిఠాయి | Kids Favorite Sweet | Coconut Sweet | Sweets appeared first on Desi Cooking Recipes.

]]>

Mini Rasgulla | Dry Rasgulla Recipe | తేనే మిఠాయి | Kids Favorite Sweet | Coconut Sweet | Sweets Hai Friends… Welcome to lakshmi vantillu ఈ రోజు మినపగుళ్ళతో మినీ రసగుల్లా ఎలా prepare చేసుకోవాలో చూద్దాం దీనికి కావలిసిన పధార్ధాలు మినపగుళ్ళు 1 cup – బియ్యం 1 cup – పంచదార 2 cups – వాటర్ 2 cups – యాలకులు 3 – ఫుడ్ కలర్ – బేకింగ్ సోడా – కొబ్బరి పొడి – ఆయిల్ తయారీ విధానం ముందుగా ఒక బౌల్ లో మినపగుళ్ళు – బియ్యం వేసి బాగా వాష్ చేసి – తగినంత వాటర్ పోసుకొని నాలుగు గంటలు పాటు నాన బెట్టుకోండి తరువాత వీటిని మిక్సీ లో వేసి తగినంత వాటర్ పోసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. మరీ పలుచుగా కాకుండా ఈ విధంగా ఉండేలా చూసుకోండి. దీనిలో చిటికెడు ఫుడ్ కలర్ – చిటికెడు బేకింగ్ సోడా వేసి బాగా కలపండి ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి పంచదార – వాటర్ పోసుకొని కొంచెం సేపు మరిగించండి. దీనిలో క్రష్ చేసిన యాలకలు కూడా వెయ్యండి. లేత పాకం వచ్చే వరకు మరిగించి తరువాత ఒక బౌల్ లో వేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసి … హీట్ అయిన తరువాత గ్రైండ్ చేసుకున్న batter ని ఈ విధంగా చిన్ని చిన్ని ఉండలుగా చేసి ఆయిల్ లో వేసి డీప్ ఫ్రై చేసుకోండి వీటిని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాకంలో వేసి ఇరవై నిమషాల పాటు ఉంచండి తరువాత వీటిని కొబ్బరి పొడిలో ఈ విధంగా రోల్ చేసి serve చేసుకోండి

కలర్ ఫుల్ గా ఉండే ఈ స్వీట్ ని పిల్లలు ఏంటో ఇష్టం గా తింటారు . ఒకసారి మీరు ట్రై చేసి నాకు feedback ఇవ్వండి మరొక రెసిపీ తో మళ్ళీ కలుద్దాం thank you

#dryrasgulla #redsweet #recipe

hqdefault-6156077
Rated 5.00

Date Published 2020-12-24 09:13:51
Likes 4
Views 36
Duration 3:41

The post Mini Rasgulla | Dry Rasgulla Recipe | తేనే మిఠాయి | Kids Favorite Sweet | Coconut Sweet | Sweets appeared first on Desi Cooking Recipes.

]]>
https://desicookingrecipes.com/lakshmi-vantillu/mini-rasgulla-dry-rasgulla-recipe/feed/ 0
Butter Garlic Chicken Recipe | Telugu | Chicken Starter | Yummy Chicken Recipes | Non Veg Starters https://desicookingrecipes.com/lakshmi-vantillu/butter-garlic-chicken-recipe-telugu-chicken-starter-yummy-chicken-recipes-non-veg-starters/ https://desicookingrecipes.com/lakshmi-vantillu/butter-garlic-chicken-recipe-telugu-chicken-starter-yummy-chicken-recipes-non-veg-starters/#respond Thu, 29 Feb 2024 12:51:29 +0000 https://desicookingrecipes.com/2024/02/29/butter-garlic-chicken-recipe-telugu-chicken-starter-yummy-chicken-recipes-non-veg-starters/ Garlic Butter Chicken Recipe In Telugu Butter Garlic Chicken Garlic Chicken Recipe Simple Chicken Starters How to Make Garlic Chicken Lakshmi Vantillu Indian Home Food Recipes in Telugu Welcome to lakshmi vantillu ఈ రోజు Butter Garlic Chicken ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం కావలిసిన పధార్ధాలు బోన్ లెస్ చికెన్ 250 grams – బట్టర్ 3 tsp – మిరియాల పొడి ... Read more

The post Butter Garlic Chicken Recipe | Telugu | Chicken Starter | Yummy Chicken Recipes | Non Veg Starters appeared first on Desi Cooking Recipes.

]]>

Garlic Butter Chicken Recipe In Telugu Butter Garlic Chicken Garlic Chicken Recipe Simple Chicken Starters How to Make Garlic Chicken Lakshmi Vantillu Indian Home Food Recipes in Telugu Welcome to lakshmi vantillu ఈ రోజు Butter Garlic Chicken ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం కావలిసిన పధార్ధాలు బోన్ లెస్ చికెన్ 250 grams – బట్టర్ 3 tsp – మిరియాల పొడి 1 tsp – ఉప్పు 1 tsp – ఆయిల్ 2 tsp – కార్న్ ఫ్లోర్ 2 tsp – వెల్లుల్లి రెబ్బలు 5 – రెడ్ చిల్లీ ఫ్లేక్స్ 1 tsp – సోయా సాస్ 1 tsp – వినేగార్ 1 tsp – పచ్చి మిర్చి 2 – ఉల్లి కాడలు 2 తయారీ విధానం ముందుగా ఒక బౌల్ లో కడిగి శుభ్రం చేసుకున్న చికెన్ – ½ tsp ఉప్పు – ½ tsp మిరియాల పొడి – 1 tsp కార్న్ ఫ్లోర్ వేసి బాగా మిక్స్ చేసి అరగంట సేపు పక్కన పెట్టుకోండి తరువాత స్టవ్ పై కడాయి పెట్టి 2 tsp ఆయిల్ వేసి కలిపి ఉంచుకున్న చికెన్ ని కలర్ చేంజ్ అయ్యేవరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మరోక కడాయి ని స్టవ్ పై పెట్టి బట్టర్ వేసి – మెల్ట్ అయిన తరువాత చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసి కొంచెం సేపు వేగిన తరువాత కట్ చేసిన పచ్చి మిర్చి , ఉల్లికాడలు వేసి ఒక నిమషం పాటు ఫ్రై చేసుకోండి 1 tsp కార్న్ ఫ్లోర్ లో కొంచెం వాటర్ మిక్స్ చేసి ఆ మిశ్రమాన్ని దీనిలో కలపండి తరువాత దీనిలో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ – ½ tsp ఉప్పు – ½ tsp మిరియాల పొడి – 1 tsp చిల్లీ ఫ్లేక్స్ వేసి బాగా కలుపుకొండి చివరిగా వెనిగర్ – సోయా సాస్ వేసి స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టి ఒక నిమషం పాటు ఫ్రై చేసుకోండి tasty గా బట్టర్ గార్లిక్ చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారుగా మరొక రెసిపీ తో మళ్ళీ కలుద్దాం

thank you

#garlicchicken #recipe #telugu

hqdefault-6342111
Rated 5.00

Date Published 2021-04-29 06:18:52
Likes 1
Views 3
Duration 3:41

The post Butter Garlic Chicken Recipe | Telugu | Chicken Starter | Yummy Chicken Recipes | Non Veg Starters appeared first on Desi Cooking Recipes.

]]>
https://desicookingrecipes.com/lakshmi-vantillu/butter-garlic-chicken-recipe-telugu-chicken-starter-yummy-chicken-recipes-non-veg-starters/feed/ 0
Paneer 65 Recipe in Telugu | Paneer Snacks | Indian Home Food Recipes | Lakshmi Vantillu #paneer65 https://desicookingrecipes.com/lakshmi-vantillu/paneer-65-recipe-in-telugu-paneer-snacks-indian-home-food-recipes-lakshmi-vantillu-paneer65/ https://desicookingrecipes.com/lakshmi-vantillu/paneer-65-recipe-in-telugu-paneer-snacks-indian-home-food-recipes-lakshmi-vantillu-paneer65/#respond Sun, 18 Feb 2024 19:21:53 +0000 https://desicookingrecipes.com/2024/02/18/paneer-65-recipe-in-telugu-paneer-snacks-indian-home-food-recipes-lakshmi-vantillu-paneer65/ Paneer 65 Recipe in Telugu | Paneer Snacks | Indian Home Food Recipes | Lakshmi Vantillu #paneer65 Evening Snack Recipes ఈ రోజు snack recipe paneer 65 ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం కావలిసిన పధార్ధాలు పన్నీర్ 250 grams – కార్న్ ఫ్లోర్ 2 tsp – మైదా పిండి 2 tsp – పసుపు ½ tsp – కారం 1 tsp – గరం ... Read more

The post Paneer 65 Recipe in Telugu | Paneer Snacks | Indian Home Food Recipes | Lakshmi Vantillu #paneer65 appeared first on Desi Cooking Recipes.

]]>

Paneer 65 Recipe in Telugu | Paneer Snacks | Indian Home Food Recipes | Lakshmi Vantillu #paneer65 Evening Snack Recipes ఈ రోజు snack recipe paneer 65 ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం కావలిసిన పధార్ధాలు పన్నీర్ 250 grams – కార్న్ ఫ్లోర్ 2 tsp – మైదా పిండి 2 tsp – పసుపు ½ tsp – కారం 1 tsp – గరం మసాలా ½ tsp – మిరియాల పొడి ½ tsp – కట్ చేసిన పచ్చి మిర్చి 2 tsp – కట్ చేసిన వెల్లుల్లి రెబ్బలు 2 tsp – ఉప్పు 1 tsp – నిమ్మకాయ 1 – ఆయిల్ – ఆవాలు 1 tsp – అల్లం 1 inch – కరివేపాకు 2 రెబ్బలు తయారీ విధానం ముందుగా పన్నీర్ ని cubes కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడొక బౌల్ లో కార్న్ ఫ్లోర్ – మైదా – పసుపు – కారం – గరం మసాలా వేసి కలుపుకొండి తరువాత దీనిలో పన్నీర్ ముక్కలు వేసి కలపండి ఇప్పుడు మిర్యలపొడి – కట్ చేసిన పచ్చి మిర్చి 1 tsp – కట్ చేసిన వెల్లుల్లి రెబ్బలు 1 tsp – నిమ్మ రసం – uppu – కొంచెం నీరు వేసి పన్నీర్ cubes కి బాగా పట్టేలా కలుపుకొండి తరువాత స్టవ్ పై కడాయి పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసి పన్నీర్ cubes ని రంగు మారేవరకు వేయించి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టి 1 tsp ఆయిల్ వేసి … ఆవాలు – 1 tsp పచ్చి మిర్చి – 1 tsp వెల్లుల్లి రెబ్బలు – నిలువుగా కట్ చేసిన అల్లం – కరివేపాకు వేసి ఒక నిమషం పాటు ఫ్రై చేసుకోండి దీనిలో డీప్ ఫ్రై చేసిన పన్నీర్ cubes వేసి ఈ విధంగా tossing చేసుకోండి రెడీ అయిన పన్నీర్ ౬౫ ని టమాటో కెచప్ తో తింటే చాలా tasty గా ఉంటుంది

ఒకసారి మీరు ట్రై చేసి నాకు feedback ఇవ్వండి thank you

#paneer65 #recipe #telugu

hqdefault-4139879
Rated nan

Date Published 2021-05-01 11:11:35
Likes 0
Views 12
Duration 4:49

The post Paneer 65 Recipe in Telugu | Paneer Snacks | Indian Home Food Recipes | Lakshmi Vantillu #paneer65 appeared first on Desi Cooking Recipes.

]]>
https://desicookingrecipes.com/lakshmi-vantillu/paneer-65-recipe-in-telugu-paneer-snacks-indian-home-food-recipes-lakshmi-vantillu-paneer65/feed/ 0
Masala Brinjal Bajji | Vankaya Bajji Recipe In Telugu | Gopalapuram Vankaya Bajji Recipe | Snacks https://desicookingrecipes.com/lakshmi-vantillu/masala-brinjal-bajji-vankaya-bajji-recipe-in-telugu-gopalapuram-vankaya-bajji-recipe-snacks/ https://desicookingrecipes.com/lakshmi-vantillu/masala-brinjal-bajji-vankaya-bajji-recipe-in-telugu-gopalapuram-vankaya-bajji-recipe-snacks/#respond Fri, 16 Feb 2024 22:32:31 +0000 https://desicookingrecipes.com/2024/02/16/masala-brinjal-bajji-vankaya-bajji-recipe-in-telugu-gopalapuram-vankaya-bajji-recipe-snacks/ Masala Brinjal Bajji | Brinjal Bajji Recipe In Telugu | Gopalapuram Vankaya Bajji Recipe | Snacks Evening Snack Recipes Bajji Recipes in Telugu Vankaya Bajji … Rated Date Published 2021-04-19 09:48:17 Likes [vid_likes] Views Duration

The post Masala Brinjal Bajji | Vankaya Bajji Recipe In Telugu | Gopalapuram Vankaya Bajji Recipe | Snacks appeared first on Desi Cooking Recipes.

]]>

Masala Brinjal Bajji | Brinjal Bajji Recipe In Telugu | Gopalapuram Vankaya Bajji Recipe | Snacks Evening Snack Recipes Bajji Recipes in Telugu Vankaya Bajji …

hqdefault-6439121
Rated

Date Published 2021-04-19 09:48:17
Likes [vid_likes]
Views
Duration

The post Masala Brinjal Bajji | Vankaya Bajji Recipe In Telugu | Gopalapuram Vankaya Bajji Recipe | Snacks appeared first on Desi Cooking Recipes.

]]>
https://desicookingrecipes.com/lakshmi-vantillu/masala-brinjal-bajji-vankaya-bajji-recipe-in-telugu-gopalapuram-vankaya-bajji-recipe-snacks/feed/ 0
Chicken Manchurian Recipe In Telugu | చికెన్ మంచూరియా | Non Veg Snack Recipes | Street Food Style https://desicookingrecipes.com/lakshmi-vantillu/chicken-manchurian-recipe-in-telugu/ https://desicookingrecipes.com/lakshmi-vantillu/chicken-manchurian-recipe-in-telugu/#respond Sat, 27 Jan 2024 03:43:18 +0000 https://desicookingrecipes.com/2024/01/27/chicken-manchurian-recipe-in-telugu/ How to Make Chicken Manchurian at Home street food style chicken Manchurian recipe indian food recipes in telugu ఈ రోజు street food style lo chicken Manchurian ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికి కావలిసిన పధార్ధాలు బోన్ లెస్ చికెన్ 250 grams – కోడిగుడ్డు 1 – అల్లం వెల్లుల్లి పేస్టు – చికెన్ మసాలా – మిరియాల పొడి – ఉప్పు –కారం – పసుపు ... Read more

The post Chicken Manchurian Recipe In Telugu | చికెన్ మంచూరియా | Non Veg Snack Recipes | Street Food Style appeared first on Desi Cooking Recipes.

]]>

How to Make Chicken Manchurian at Home street food style chicken Manchurian recipe indian food recipes in telugu ఈ రోజు street food style lo chicken Manchurian ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికి కావలిసిన పధార్ధాలు బోన్ లెస్ చికెన్ 250 grams – కోడిగుడ్డు 1 – అల్లం వెల్లుల్లి పేస్టు – చికెన్ మసాలా – మిరియాల పొడి – ఉప్పు –కారం – పసుపు – ఆయిల్ – కార్న్ ఫ్లోర్ – మైదా పిండి – వెల్లుల్లి రెబ్బలు – అల్లం – టమాటో సాస్ – రెడ్ చిల్లీ సాస్ – సోయా సాస్ – వినేగార్ – పచ్చి మిర్చి – ఉల్లిపాయ – కొత్తిమీర తయారీ విధానం ముందుగా ఒక బౌల్ లో మీడియం సైజు లో కట్ చేసుకున్న చికెన్ – ½ tsp చికెన్ మసాలా – ½ tsp అల్లం వెల్లుల్లి పేస్టు – ½ tsp కారం – ½ tsp ఉప్పు – ½ tsp మిరియాల పొడి – కోడిగుడ్డు వేసి బాగా మిక్స్ చెయ్యండి దీనిలో 1 tsp కార్న్ ఫ్లోర్ – 1 tsp మైదా పిండి వేసి బాగా కలుపుకొండి చివరిగా 2 tsp ఆయిల్ కూడా వేసి కలుపుకొని మూత పెట్టి – ఒక అర గంట సేపు పక్కన పెట్టుకోండి చికెన్ మారినేట్ అయిన తరువాత స్టవ్ పై కడాయి పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసి … హీట్ అయిన తరువాత చికెన్ ని ఈ విధంగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి గ్రేవీ కోసం ఇప్పుడు స్టవ్ పై మరొక కడాయి పెట్టి 2 tsp ఆయిల్ వేసి – చిన్నగా కట్ చేసిన 5 వెల్లుల్లి రెబ్బలు – చిన్నగా కట్ చేసిన ½ inch అల్లం వేసి ఒక నిమషం పాటు ఫ్రై చేసుకోండి తరువాత చిన్నగా కట్ చేసుకున్న 2 పచ్చి మిర్చి – 1 ఉల్లిపాయ వేసి మరి కొంచెం సేపు ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీనిలో ఒక గ్లాసు వాటర్ – ½ tsp కారం – ½ tsp ఉప్పు – చిటికెడు పసుపు – ½ tsp చికెన్ మసాలా – ½ tsp అల్లం వెల్లుల్లి పేస్టు వేసి స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టి కొంచెం సేపు మరిగించండి ఇప్పుడు దీనిలో 3 tsp టమాటో సాస్ – 1 tsp రెడ్ చిల్లీ సాస్ – 1 tsp సోయా సాస్ – 1 tsp వెనిగర్ వేసి కలుపుకొండి తరువాత ½ tsp కార్న్ ఫ్లోర్ లో కొద్దిగా వాటర్ మిక్స్ చేసి గ్రేవీ లో కలపండి గ్రేవీ దగ్గరగా వచ్చిన తరువాత ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ వేసి బాగా మిక్స్ చేసుకోండి స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలి చివరిగా కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి tasty చికెన్ మంచురియన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారుగా మరొక రెసిపీ తో మళ్ళీ కలుద్దాం

thank you

#chickenmanchurian #recipe #telugu

hqdefault-4989958
Rated 5.00

Date Published 2021-04-24 10:24:41
Likes 1
Views 26
Duration 5:9

The post Chicken Manchurian Recipe In Telugu | చికెన్ మంచూరియా | Non Veg Snack Recipes | Street Food Style appeared first on Desi Cooking Recipes.

]]>
https://desicookingrecipes.com/lakshmi-vantillu/chicken-manchurian-recipe-in-telugu/feed/ 0
Aloo Keema Recipe in Telugu | కైమా బంగాళా దుంప కూర | Mutton Keema | Potato Keema | Non Veg Recipes https://desicookingrecipes.com/lakshmi-vantillu/aloo-keema-recipe-in-telugu/ https://desicookingrecipes.com/lakshmi-vantillu/aloo-keema-recipe-in-telugu/#respond Wed, 24 Jan 2024 06:09:21 +0000 https://desicookingrecipes.com/2024/01/24/aloo-keema-recipe-in-telugu/ Aloo Keema Recipe in Telugu | కైమా బంగాళా దుంప కూర | Mutton Keema | Potato Keema | Non Veg Recipes Keema Potato Recipe non veg recipes in telugu lakshmi vantillu indian home food recipes mutton keema with potato Hai Friends… Welcome to lakshmi vantillu ఈ రోజు aloo keema ఎలా ప్రిపేర్ చెయ్యాలో చూద్దాం దీనికి కావలిసిన పధార్ధాలు ... Read more

The post Aloo Keema Recipe in Telugu | కైమా బంగాళా దుంప కూర | Mutton Keema | Potato Keema | Non Veg Recipes appeared first on Desi Cooking Recipes.

]]>

Aloo Keema Recipe in Telugu | కైమా బంగాళా దుంప కూర | Mutton Keema | Potato Keema | Non Veg Recipes Keema Potato Recipe non veg recipes in telugu lakshmi vantillu indian home food recipes mutton keema with potato Hai Friends… Welcome to lakshmi vantillu ఈ రోజు aloo keema ఎలా ప్రిపేర్ చెయ్యాలో చూద్దాం దీనికి కావలిసిన పధార్ధాలు మటన్ కైమా 200 గ్రాములు – బంగాళా దుంప 1 – టమాటో 1 – పెరుగు 2 tsp – అల్లం వెల్లుల్లి పేస్టు 1 tsp – ఉల్లిపాయ 1 – ఎండు మిర్చి 5 – పచ్చి మిర్చి 1 – ఉప్పు – పసుపు – గరం మసాలా ½ tsp – ధనియాల పొడి ½ tsp – జీల కర్ర పొడి ½ tsp – ఆయిల్ 3 tsp – అనాస పువ్వు 1 – దాల్చిన చెక్క 1 inch – మరాటి మొగ్గ 1 – కొత్తిమీర తయారీ విధానం ముందుగా స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ వేసి హీట్ అయిన తరువాత ఎండు మిర్చి వేసి రంగుమారే వరకు వేయించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయి లో అనాస పువ్వు – దాల్చిన చెక్క – మరాటి మొగ్గ వేసి కొంచెం సేపు వేగిన తరువాత కట్ చేసిన ఉల్లిపాయ – 1 tsp ఉప్పు – కొద్దిగా పసుపు వేసి దోరగా వేయించండి . ఉల్లిపాయలు వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసి పచ్చి వాసన పోయే వరకు కలపండి తరువాత కడిగి శుభ్రం చేసుకున్న కైమా వేసి ఐదు నిమషాల పాటు ఫ్రై చేసుకోండి దీనిలో గరం మసాలా – ధనియాల పొడి – జీల కర్ర పొడి – చిన్న చిన్న ముక్కలుగా చేసిన ఫ్రై చేసిన ఎండు మిర్చి – కట్ చేసిన టమాటో – పెరుగు – తగినంత వాటర్ వేసి కలుపుకొని పదిహేను నిమషాల పాటు ఉడికించుకోండి కైమా ఉడికిన తరువాత కట్ చేసిన ఆలూ – మరి కొంచెం వాటర్ – చిన్నగా కట్ చేసిన పచ్చి మిర్చి వేసి మరో పది నిమషాలు మూత పెట్టి ఉంచండి ఒకసారి ఉప్పు సరి చూసుకొని తగినంత కలుపుకొండి కూర దగ్గరగా వచ్చిన తరువాత కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి

ఈ కర్రీ ని మనం చపాతీ – రోటి – నాన్ తో పాటు రైస్ కూడా కలిపి తీసుకోవచ్చు. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి – మరొక రెసిపీ తో మళ్ళీ కలుద్దాం

#alookeema #recipe #telugu

hqdefault-4239048
Rated nan

Date Published 2021-01-04 08:06:22
Likes 0
Views 23
Duration 4:

The post Aloo Keema Recipe in Telugu | కైమా బంగాళా దుంప కూర | Mutton Keema | Potato Keema | Non Veg Recipes appeared first on Desi Cooking Recipes.

]]>
https://desicookingrecipes.com/lakshmi-vantillu/aloo-keema-recipe-in-telugu/feed/ 0
Mutton keema Curry in Telugu | Mutton Keema Recipe | Mutton Kaima Curry| కైమా కూర ఇలా చేసి చూడండి – Desi Cooking Recipes https://desicookingrecipes.com/lakshmi-vantillu/mutton-keema-curry-in-telugu-mutton-keema-recipe-mutton-kaima-curry/ https://desicookingrecipes.com/lakshmi-vantillu/mutton-keema-curry-in-telugu-mutton-keema-recipe-mutton-kaima-curry/#respond Tue, 16 Jan 2024 09:21:24 +0000 https://desicookingrecipes.com/2024/01/16/mutton-keema-curry-in-telugu-mutton-keema-recipe-mutton-kaima-curry/ Mutton keema Curry in Telugu | Mutton Keema Recipe | Mutton Kaima Curry| కైమా కూర ఇలా చేసి చూడండి మటన్ కూర ఎలా వండాలో చూడండి how to cook mutton keema recipe non veg recipes mutton recipes Hai Friends… Welcome to lakshmi vantillu ఈ రోజు Mutton Keema Curry ఎలా prepare చేసుకోవాలో చూద్దాం దీనికి కావలిసిన పధార్ధాలు మటన్ ఖైమా 250 ... Read more

The post Mutton keema Curry in Telugu | Mutton Keema Recipe | Mutton Kaima Curry| కైమా కూర ఇలా చేసి చూడండి – Desi Cooking Recipes appeared first on Desi Cooking Recipes.

]]>

Mutton keema Curry in Telugu | Mutton Keema Recipe | Mutton Kaima Curry| కైమా కూర ఇలా చేసి చూడండి మటన్ కూర ఎలా వండాలో చూడండి how to cook mutton keema recipe non veg recipes

mutton recipes

Hai Friends… Welcome to lakshmi vantillu ఈ రోజు Mutton Keema Curry ఎలా prepare చేసుకోవాలో చూద్దాం దీనికి కావలిసిన పధార్ధాలు మటన్ ఖైమా 250 గ్రాములు , బిరియాని ఆకులు 3, ఉల్లి పాయలు 2, పచ్చి మిర్చి 2, అల్లం వెల్లుల్లి పేస్టు 2 tsp, ఉప్పు , పసుపు , కారం, గరం మసాలా 1 tsp, ధనియాల పొడి 1 tsp , ఆయిల్ 3 tsp , పెరుగు 4 tsp , కొత్తిమీర తయారీ విధానం ముందుగా ఒక బౌల్ లో కడిగి శుభ్రం చేసుకున్న ఖైమా, కొంచెం పసుపు , 1 tsp ఉప్పు , 1 tsp కారం , పెరుగు , అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా కలిపి ఒక గంట సేపు పక్కన పెట్టుకోండి తరువాత స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ వేసి ….. హీట్ అయిన తరువాత పచ్చి మిర్చి – బిర్యానీ ఆకులు – ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం సేపు బాగా ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు దోరగా వేగిన తరువాత ముందుగా కలిపి ఉంచుకున్న ఖైమా వేసి బాగా కలిపి – కొంచెం కొత్తిమీర కూడా వేసి మూత పెట్టి పదిహేను నిమషాల పాటు ఉడికించుకోండి కైమా లోంచి ఈ విధంగా వాటర్ వచ్చిన తరువాత ఉప్పు – కారం సరి చూసుకొని – తగినంత కలుపుకొండి దీనిలో గరం మసాలా – ధనియాల పొడి – కొంచెం వాటర్ పోసుకొని మరో పది నిమషాల పాటు ఉడికించుకోండి కైమా బాగా ఉడికిన తరువాత చివరిగా మరి కొంచెం కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి వేడి వేడి అన్నంలో ఖీమా కర్రీ వేసుకొని కొంచెం నిమ్మ రసం పిండుకొని తింటే చాలా tasty గా ఉంటుంది

ఒకసారి మీరు ట్రై చేసి – నాకు feedback ఇవ్వండి – మరొక వీడియో తో మళ్ళీ కలుద్దాం thank you

#muttonkeema #recipe #telugu

hqdefault-4124907
Rated 5.00

Date Published 2020-09-20 13:57:19
Likes 1
Views 13
Duration 3:9

The post Mutton keema Curry in Telugu | Mutton Keema Recipe | Mutton Kaima Curry| కైమా కూర ఇలా చేసి చూడండి – Desi Cooking Recipes appeared first on Desi Cooking Recipes.

]]>
https://desicookingrecipes.com/lakshmi-vantillu/mutton-keema-curry-in-telugu-mutton-keema-recipe-mutton-kaima-curry/feed/ 0
Masala Shrimp Recipe |Toothpick Shrimp Fry |… https://desicookingrecipes.com/lakshmi-vantillu/masala-shrimp-recipe-toothpick-shrimp-fry-prawns-fry-restaurant-style-lakshmi-vantillu/ https://desicookingrecipes.com/lakshmi-vantillu/masala-shrimp-recipe-toothpick-shrimp-fry-prawns-fry-restaurant-style-lakshmi-vantillu/#respond Tue, 02 Jan 2024 02:03:15 +0000 https://desicookingrecipes.com/2024/01/02/masala-shrimp-recipe-toothpick-shrimp-fry-prawns-fry-restaurant-style-lakshmi-vantillu/ Masala Shrimp Recipe |Royyala Masala Fry | Prawns Fry – Restaurant Style | Lakshmi Vantillu Masala Shrimp Recipe in Telugu with English Subtitles Music from Youtube Audio Library “The Bluest Star” – The 126ers logo music: “Automotive_Force” – Silent Partner Rated 4.33 Date Published 2017-08-18 04:19:58Z Likes 10 Views 3306 Duration 0:04:04

The post Masala Shrimp Recipe |Toothpick Shrimp Fry |… appeared first on Desi Cooking Recipes.

]]>

Masala Shrimp Recipe |Royyala Masala Fry | Prawns Fry – Restaurant Style | Lakshmi Vantillu
Masala Shrimp Recipe in Telugu with English Subtitles

Music from Youtube Audio Library “The Bluest Star” – The 126ers logo music:

“Automotive_Force” – Silent Partner

hqdefault-2051612
Rated 4.33

Date Published 2017-08-18 04:19:58Z
Likes 10
Views 3306
Duration 0:04:04

The post Masala Shrimp Recipe |Toothpick Shrimp Fry |… appeared first on Desi Cooking Recipes.

]]>
https://desicookingrecipes.com/lakshmi-vantillu/masala-shrimp-recipe-toothpick-shrimp-fry-prawns-fry-restaurant-style-lakshmi-vantillu/feed/ 0
Butter Bread Omelette | Bread Omelette Recipe in Telugu | Omelette Recipes | Lakshmi Vantillu https://desicookingrecipes.com/lakshmi-vantillu/butter-bread-omelette-bread-omelette-recipe-in-telugu-omelette-recipes-lakshmi-vantillu/ https://desicookingrecipes.com/lakshmi-vantillu/butter-bread-omelette-bread-omelette-recipe-in-telugu-omelette-recipes-lakshmi-vantillu/#respond Mon, 30 Oct 2023 00:34:46 +0000 https://desicookingrecipes.com/2023/10/30/butter-bread-omelette-bread-omelette-recipe-in-telugu-omelette-recipes-lakshmi-vantillu/ Butter Bread Omelette | Bread Omelette Recipe in Telugu | Omelette Recipes | Lakshmi Vantillu Hai Friends… Welcome to lakshmi vantillu ఈ రోజు Butter Bread Omelet ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం కావలిసిన పధార్ధాలు ఎగ్స్ 2 – బ్రెడ్ slice 2 – బట్టర్ – చిల్లీ ఫ్లేక్స్ – మిరియాల పొడి – ఉప్పు తయారీ విధానం ముందుగా బ్రెడ్ slice ని ఈ ... Read more

The post Butter Bread Omelette | Bread Omelette Recipe in Telugu | Omelette Recipes | Lakshmi Vantillu appeared first on Desi Cooking Recipes.

]]>

Butter Bread Omelette | Bread Omelette Recipe in Telugu | Omelette Recipes | Lakshmi Vantillu Hai Friends… Welcome to lakshmi vantillu ఈ రోజు Butter Bread Omelet ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం కావలిసిన పధార్ధాలు ఎగ్స్ 2 – బ్రెడ్ slice 2 – బట్టర్ – చిల్లీ ఫ్లేక్స్ – మిరియాల పొడి – ఉప్పు తయారీ విధానం ముందుగా బ్రెడ్ slice ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడొక బౌల్ లో కొంచెం మిరియాల పొడి – రుచికి సరిపడా ఉప్పు –ఎగ్స్ వేసి బాగా బీట్ చేసుకొండి తరువాత స్టవ్ పై పాన్ పెట్టి బట్టర్ వేసి … మెల్ట్ అయిన తరువాత ఎగ్ batter వేసుకోండి దీని మీద కట్ చేసిన బ్రెడ్ ముక్కలు వేసి ప్రెస్ చెయ్యండి కొంచెం సేపు కుక్ అయిన తరువాత పాన్ లో మళ్ళీ బట్టర్ వేసి omelette ని రెండో వైపు కూడా కుక్ చేసుకోండి చివరిగా omelette పై చిల్లీ ఫ్లేక్స్ వేసి స్టవ్ ఆఫ్ చేసి serve చేసుకోండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదా ఈవెనింగ్ స్నాక్స్ గానైన ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవచ్చు

మరొక వీడియో తో మళ్ళీ కలుద్దాం thank you

#butterbreadomelette #omelette #recipesintelugu

hqdefault-4969897
Rated 5.00

Date Published 2021-01-26 07:40:00
Likes 1
Views 26
Duration 2:10

The post Butter Bread Omelette | Bread Omelette Recipe in Telugu | Omelette Recipes | Lakshmi Vantillu appeared first on Desi Cooking Recipes.

]]>
https://desicookingrecipes.com/lakshmi-vantillu/butter-bread-omelette-bread-omelette-recipe-in-telugu-omelette-recipes-lakshmi-vantillu/feed/ 0
Mushroom Pakora | Mushroom Pakodi Recipe in Telugu | Indian Home Food Recipes | Evening Snacks https://desicookingrecipes.com/lakshmi-vantillu/mushroom-pakora-mushroom-pakodi-recipe-in-telugu-indian-home-food-recipes-evening-snacks/ https://desicookingrecipes.com/lakshmi-vantillu/mushroom-pakora-mushroom-pakodi-recipe-in-telugu-indian-home-food-recipes-evening-snacks/#respond Wed, 11 Oct 2023 13:19:39 +0000 https://desicookingrecipes.com/2023/10/11/mushroom-pakora-mushroom-pakodi-recipe-in-telugu-indian-home-food-recipes-evening-snacks/ Mushroom Pakora | Mushroom Pakodi Recipe in Telugu | Indian Home Food Recipes | Evening Snacks Puttagodugula Pakodi how to make mushroom pakodi … Rated Date Published 2021-04-21 06:30:44 Likes [vid_likes] Views Duration

The post Mushroom Pakora | Mushroom Pakodi Recipe in Telugu | Indian Home Food Recipes | Evening Snacks appeared first on Desi Cooking Recipes.

]]>

Mushroom Pakora | Mushroom Pakodi Recipe in Telugu | Indian Home Food Recipes | Evening Snacks Puttagodugula Pakodi how to make mushroom pakodi …

hqdefault-5256391
Rated

Date Published 2021-04-21 06:30:44
Likes [vid_likes]
Views
Duration

The post Mushroom Pakora | Mushroom Pakodi Recipe in Telugu | Indian Home Food Recipes | Evening Snacks appeared first on Desi Cooking Recipes.

]]>
https://desicookingrecipes.com/lakshmi-vantillu/mushroom-pakora-mushroom-pakodi-recipe-in-telugu-indian-home-food-recipes-evening-snacks/feed/ 0